VIDEO: వాగులో కొట్టుకపోయిన దంపతులు వీరే
SDPT: అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగులో వరద ప్రవాహానికి భీమదేవరపల్లికి చెందిన ఈసంపల్లి ప్రణయ్(28), కల్పన (24) గల్లంతైనట్లు పోలీసులు గుర్తించారు. ఈసంపల్లి ప్రణయ్ తన అత్తగారింటికి అక్కన్నపేటకు వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. వాగులో ద్విచక్ర వాహనం లభ్యం కావడంతో రెస్క్యూటీమ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. వాగులో కొట్టుకుపోయారా లేక పారిపోయారు.