రీసర్వే ప్రక్రియ జాప్యం చేస్తే చర్యలు తప్పవు

రీసర్వే ప్రక్రియ జాప్యం చేస్తే చర్యలు తప్పవు

ASR: భూములు రిజర్వే ప్రక్రియలో ఎవరైనా జాప్యం చేస్తే వారిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం అన్నారు. కలెక్టర్ సమావేశం మందిరంలో 22 మండలాల ఎమ్మార్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ.. గ్రామ సభల్లో వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని రీసర్వే చేయాలని ఇందులో జాతకం జరగకూడదని ఆదేశించారు.