రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ
TG: వికారాబాద్ జిల్లాలో రేపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9:20 గంటలకు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 10 గంటలకు వికారాబాద్‌కు వెళ్తారు.