కేశినేని చిన్ని వ్యాఖ్యలపై నాని ట్వీట్

కేశినేని చిన్ని వ్యాఖ్యలపై నాని ట్వీట్

AP: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై నాని మరో ట్వీట్ చేశారు. జగన్ గూఢచారివంటూ చిన్ని చేసిన కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు. ఎన్ని పిట్ట కథలు చెప్పి బుకాయించినా చిన్ని, కేసిరెడ్డి కలిసి లిక్కర్ స్కామ్ చేశారనేది వాస్తవమని నాని అన్నారు. 56 డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు డబ్బు మళ్లించిన విషయం నిజమని తెలిపారు. కాగా.. లిక్కర్ స్కామ్ అంశంపై కేశినేని బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోంది.