VIDEO: కాజీపేటలో చైన్ స్నాచింగ్ నిందితుడు అరెస్టు
HNK: కాజీపేట మండల కేంద్రంలోని టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో కోయిల విజయ అనే మహిళా మేడ నుంచి చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నమాల నవీన్ అనే నేరస్తుడిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు జీ ఆర్పీ సీఐ నరేష్ కుమార్ తెలిపారు. విజయ మెడ నుంచి 25గ్రాముల బంగారు నగలు, సెల్ ఫోన్ నిందితుడు అపహరించి పరారీ కాగా అరెస్టు చేసినట్లు తెలిపారు.