VIDEO: డ్రమ్స్ శివమణి ప్రత్యేక సంగీత ప్రదర్శన
సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో భాగంగా ఫేమస్ డ్రమ్మర్ శివమణి ప్రత్యేక సంగీత ప్రదర్శన నిర్వహించారు. ఈ అద్భుత ప్రదర్శనను భారత ఉపరాష్ట్రపతి సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిలకించారు. శివమణి లయబద్ధమైన సంగీతం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా వేదికపై ప్రముఖులు బాబా సేవలను కొనియాడారు.