నేటి నుంచి దేవరపల్లిలో బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి దేవరపల్లిలో బ్రహ్మోత్సవాలు

W.G: దేవరపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ అంబటి శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనెల 15 నుంచి 19 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వివరించారు. భక్తులంతా పాల్గొని విజయవంతంచేయాలని పేర్కొన్నారు.