ఓ వైపు ఎండ.. మరోవైపు వాన

ఓ వైపు ఎండ.. మరోవైపు వాన

ADB: జిల్లాలో వాతావరణం భిన్నంగా మారుతోంది. ఓవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండగా.. మంగళవారం తెల్లవారుజామున తాంసి, భీంపూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలు అప్రమతంగా ఉండాలిని సూచన చేశారు.