మొబైల్ మైకంలో మునిగితే అంతే..!

మొబైల్ మైకంలో మునిగితే అంతే..!

HYD: రోడ్లపై మొబైల్ చూస్తూ రోడ్డు దాటుతున్నారా? జాగ్రత్త అని RPF పోలీసులు హెచ్చరిస్తున్నారు. HYD, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, MGBS, JBS బస్టేషన్ రద్దీ ప్రాంతాల్లో ఫోన్ మైకంలో ఉన్న వారిని గమనించిన దొంగలు, మొబైల్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఈ తరహా దొంగతనాలు 4 నెలల్లో 6 జరిగినట్లుగా పేర్కొన్నారు.