'రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ అభివృద్ధికి కృషి'

'రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ అభివృద్ధికి కృషి'

MNCL: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. హాజీపూర్ మండలం గుడిపేట్‌లో ఆయన మాట్లాడారు. రామగుండం, బెల్లంపల్లి, రేచిని ప్రాంతంలో రైల్వే బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుందని అన్నారు. మంచిర్యాల స్టేషన్లో వందే భారత్ హాల్టింగ్ వల్ల రైల్వే శాఖకు అధిక ఆదాయం వస్తుందన్నారు.