ప్రతిభావంతులను అభినందించిన సింధు

ప్రతిభావంతులను అభినందించిన సింధు

VZM: పదవ తరగతిలో ప్రతిభ చూపిన గజపతినగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులను అభినందించారు. సోమవారం గజపతినగరం బాలికల హైస్కూల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీమణి సింధు బాలికలకు పెన్నులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.