ఈ నెల 21న తెలుగులో 'ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్' రిలీజ్
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి 2024 ఆస్కార్‌కు నామినేట్ అయిన మూవీ 'ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్'. ఈ సినిమా ఈ నెల 21న తెలుగులో విడుదల కానుంది. నిస్వార్థ సామాజిక కార్యకర్త, కాథలిక్ మత సోదరి సీనియర్ రాణి మరియా వట్టాలిల్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో పేదల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన కృషి, ఎదుర్కొన్న సమస్యల గురించి చూపించారు.