'నేడు కలెక్టర్ కార్యాలయంలో PGRS కార్యక్రమం'

'నేడు కలెక్టర్ కార్యాలయంలో PGRS కార్యక్రమం'

BPT: బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు ప్రతి మండల కేంద్రం, రేపల్లె, చీరాల ఆర్డీవో కార్యాలయాల వద్ద పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేసి పరిష్కరించుకోవాలని సూచించారు.