VIDEO: కేసీఆర్ సభకు జోరుగా ఏర్పాట్లు

VIDEO: కేసీఆర్ సభకు జోరుగా ఏర్పాట్లు

JGL: ఈనెల 20న జరిగే కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను జనగామ ఎమ్మెల్యే, సభ ఇంఛార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ముందుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం స్వామి వివేకానంద మినీ స్టేడియంలో వేదిక, భద్రత, జన సమీకరణపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారు.