'జిల్లా లో గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి'

సత్యసాయి: జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. జూన్‌లో నిర్వహించే సామూహిక గృహప్రవేశానికి 3 లక్షల గృహాలను సిద్ధం చేయాలని తెలిపారు. జూన్ 12 నాటికి అన్ని గృహ నిర్మాణాలు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు వేగవంతం చేయాలని కలెక్టర్ కార్యాలయంలో సూచనలు ఇచ్చారు.