ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ కెంట్ రాజీనామా చేశారు. ట్రంప్ తీరుపై కెంట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ఒత్తిడితో ఇరాన్‌పై దాడికి దిగారని కెంట్ తెలిపారు. కాగా ఇరాన్‌పై దాడిలో అమెరికా కూడా ఆర్థికంగా నష్టపోతున్న విషయం తెలిసిందే.