ములకలచెరువులో 100 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

ములకలచెరువులో 100 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

అన్నమయ్య: రైతుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పాలన చేస్తోందని తంబళ్లపల్లె TDP ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ములకలచెరువులో 100 ట్రాక్టర్లతో రైతులు, కూటమి నాయకులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా, నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ ద్వారా 44,867 మంది రైతులకు రూ.8.97 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు.