ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ దసరా ఉత్సవాలకు మంత్రి రవీంద్రకు ఆహ్వానం అందజేసిన బెజవాడ ఆలయ ఈవో 
★ నాగాయలంకలో నేత్రదానంపై అవగాహన కల్పించిన సుదర్శి మానవతా సేవా సభ్యులు
★ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు 
★ మైలవరంలో కూతుర్ని హత్యచేసిన కన్న తండ్రి
★ విజయవాడలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి