గ్యాస్ ఏజెన్సీల బ్లాక్ మార్కెట్ దందా..!

గ్యాస్ ఏజెన్సీల బ్లాక్ మార్కెట్ దందా..!

ఏలూరు జిల్లాలోని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్ దందా నిర్వహిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. సిలిండర్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా తమకు గ్యాస్ సిలిండర్ అందడం లేదని, బ్లాకులో అయితే రూ.1,800లకు సిలిండర్ల విక్రయాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టి, సిలిండర్లు డెలివరీ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.