అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ పట్టివేత

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ పట్టివేత

NGKL: అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓటిప్పర్‌ను బుధవారం సాయంత్రం పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. ఉప్పునుంత‌ల మండ‌లం దాసర్లపల్లి దుందుభి వాగు నుంచి వెల్దండ మండలం వైపు వెళ్తున్న ఓ టిప్పర్‌ను మండల పరిధిలోని కొట్ర తండ చౌరస్తా వద్ద తనిఖీ చేయగా సరైన అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ని పోలీస్ స్టేషన్ కి తరలించారు.