ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రాంజిగొండ్ నగర్‌లో రాంజిగొండ్ వర్ధంతి సభకు హాజరైన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
★ బోథ్‌లో ఏసీబీ దాడుల్లో చిక్కిన జూనియర్ అసిస్టెంట్, FRO
★ ఉట్నూర్ మండలంలో ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈఓ చందన్
★ సమస్యల పరిష్కారానికి కౌన్సిలర్లు కృషి చేయాలి: మాజీ మంత్రి జోగు రామన్న