వైసీపీ కాదు.. 'వనభోజనం' అని పెట్టుకోవాలి: ఎమ్మెల్యే

వైసీపీ కాదు.. 'వనభోజనం' అని పెట్టుకోవాలి: ఎమ్మెల్యే

E.G: మాజీ సీఎం, YCP అధ్యక్షుడు జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' కారిడార్‌పై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం విమర్శలు గుప్పించారు. పార్టీలోని నేతలైన వంశీలోని VA, నానిలో NA, బొత్సలో BO, జగన్‌లో JA, అప్పల నాయుడులో NA తీసుకుంటే VA-NA-BO-JA-NA వస్తుందన్నారు. తద్వారా జగన్ వైసీపీకి బదులుగా 'వనభోజనం' పార్టీ అని పెట్టుకోవాలన్నారు.