'స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం'

'స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం'

ELR: మనం ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం అని ఎంపీ మహేష్ యాదవ్ అన్నారు. నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్న ప్రభుత్వాలు ఇప్పుడు మనకు ఉన్నాయన్నారు. 'స్త్రీ శక్తి, ఉచిత బస్సు పథకం' కూడా రేపు మొదలు అవుతుండటం అందరం ఆనందించదగ్గ శుభ సమయమని అన్నారు.