కందుకూరులో 29న జాబ్ మేళా

కందుకూరులో 29న జాబ్ మేళా

NLR: కందుకూరులో ఈనెల 29న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుంది. OV రోడ్డులోని డిగ్రీ కళాశాల ఆవరణలో జరగనున్న ఈ జాబ్ మేళాను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.