నేడు కాకినాడలో జాబ్ మేళా
KKD: వికాస సంస్థల ఆధ్వర్యంలో ఏప్రిల్ 24న కాకినాడలోని వి.ఎస్. లక్ష్మి డిగ్రీ వుమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ లచ్చరావు తెలిపారు. ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ మేళాలో 35 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. 10వ తరగతి నుండి పీజీ వరకు చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.