'అంగన్వాడీ కేంద్రాలను ఆధునికంగా తీర్చిదిద్దమే లక్ష్యం'

'అంగన్వాడీ కేంద్రాలను ఆధునికంగా తీర్చిదిద్దమే లక్ష్యం'

BDK: అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించినప్పుడు సౌకర్యాలు, భద్రత, సౌందర్యం, ప్రాప్యత, పర్యావరణ స్థిరత్వం వంటి అంశాలు ఉన్నాయని కలెక్టర్ జితేష్ వీ పాటిల్ అన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను ఆధునికంగా, పిల్లల స్నేహపూర్వక వాతావరణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మోడల్ అంగన్వాడీ డిజైన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని గురువారం తెలిపారు.