సిర్పూర్ విద్యార్థులు అభినందనీయులు

NZB: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయిలో జరిగిన కవి సమ్మేళనంలో బహుమతులను అందుకున్న సిరిపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అభినందనీయులు అని పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ తెలిపారు. సోమవారం పాఠశాలలో ఏర్పాటుచేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పాల్గొని మాట్లాడుతూ.. సిర్పూర్ విద్యార్థులు కవితరచనలో రాణించడం అభినందనీయం అన్నారు.