రాహుల్ గాంధీ చిత్ర పటం దహనం

రాహుల్ గాంధీ చిత్ర పటం దహనం

MDK: రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల యాత్రలో ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నర్సాపూర్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేశ్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు బుచ్చేష్ యాదవ్ పాల్గొన్నారు.