మహిళా అధ్యక్షురాలిగా రజిత

SRPT: గరిడేపల్లి మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా చామకూరి రజితను రాష్ట్ర పార్టీ నియమించింది. గరిడేపల్లి మండలం ఎల్బీనగర్ గ్రామానికి చెందిన రజిత గురువారం గాంధీ భవన్‌లో పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు చేతులు మీదుగా నియామకం పత్రాన్ని అందుకున్నారు. తన ఎన్నికకు సహకరించిన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.