కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పెనుగంచిప్రోలో 23 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత చేసిన MLA శ్రీరామ్ గోపాల్
✦ హనుమాన్ నుంచి విజయవాడ వెళ్తున్నా కారులో చేలరేగిన మంటలు
✦ జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో  శక్తి యాప్ గురించి అవగాహన కల్పించిన పోలీసులు
✦ మైలవరంలో వీటీపీయస్ నిర్లక్ష్యం.. కార్మికురాలి చేతికి గాయం