VIDEO: జిల్లాలో గన్ కల్చర్ కలకలం
MLG: జిల్లాలో గన్ కల్చర్ కలకలం రేపింది. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న పాన్ షాప్ ముందు టాస్క్ ఫోర్స్ పోలీసులు 3గురు యువకులను అరెస్ట్ చేశారు. శాయంపేట(m) పత్తిపాకకు చెందిన 3గురు యువకులు ఒకరిని గన్‌తో బెదిరించినట్లు సమాచారం రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించన విషయాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.