గిద్దలూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

గిద్దలూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని,విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పట్టణంలోని నంద్యాల హైవే, ఒంగోలు హైవే, బ్రిటన్ రోడ్, క్లబ్ రోడ్, రాజా నగర్, పోలీస్ స్టేషన్ ఏరియా, గాంధీ బొమ్మ సెంటర్, కుమ్మరం కట్ట ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.