'నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి'

'నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి'

ASF: మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్ పాల్గొన్నారు.