VIDEO: యువతకు స్ఫూర్తినిస్తున్న దివ్యాంగులు.!
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో యూసుఫ్ గూడ డివిజన్‌లో దివ్యాంగులు ఓటింగ్‌లో పాల్గొని ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని యువతకు స్ఫూర్తినిస్తున్నారు. కాగా.. జూబ్లీహిల్స్‌లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.