ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు భారత్ గౌరవ్ జీవన సాఫల్య పురస్కారం
★ భద్రాచలం మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 5 ట్రాక్టర్లు పట్టివేత
★ ఖమ్మం రూరల్ మండలం రేగుల తండా గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్