రహదారి భద్రతా వారోత్సవాలు
SDPT: రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక సభలు నిర్వహించి రహదారి భద్రతా కమిటీని ఏర్పాటు చేసి అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.