పలాస సమస్యలపై కమిషనర్‌కు వినతి

పలాస సమస్యలపై కమిషనర్‌కు వినతి

SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డులో ఉన్న ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని వైసీపీ పట్టణ అధ్యక్షుడు శిష్టు, గోపీ, వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు అంబటి ఆనందరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని సమస్యలను మునిసిపల్ కమీషనర్ నడిపే రామారావుకు వివరించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.