VIDEO: విద్యార్థిని మృతిపై ఆందోళన

VIDEO: విద్యార్థిని మృతిపై ఆందోళన

PPM: సీతంపేట మండలం హడ్డుబంగి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతిపై గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్లేట్‌లెట్ల తగ్గడంతో విద్యార్థిని చికిత్స పొందుతూ కేజీహెచ్‌లో మృతి చెందింది. శనివారం ఆ మృతదేహంతో హడ్డుబంగి వసతిగృహం వద్ద ఆందోళన చేశారు. అయితే ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ సంఘటన స్థలానికి వెళ్ళి గిరిజన సంఘనాయకులతో చర్చించారు.