VIDEO: PMకు కృతజ్ఞతలు తెలిపిన విశ్వకర్మ యోజన లబ్ధిదారుడు
WGL: దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణుడు తాటికొండ మొగలి విశ్వకర్మ యోజన కింద లబ్ధి పొందారు. ఈ సందర్భంగా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతోనే తమ కుటుంబానికి ఈ లబ్ధి చేకూరిందని, దీంతో ఆర్థికంగా వృద్ధి సాధించాడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.