VIDEO: వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు రద్దు చేయాలని నిరసన
KNR: హుజూరాబాద్ –సిర్సపల్లి మధ్య ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ నేతలు మాట్లాడుతూ.. ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు కలుషితమై ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.