VIDEO: జంగారెడ్డిగూడెంలో భారీ శోభాయాత్ర

VIDEO: జంగారెడ్డిగూడెంలో భారీ శోభాయాత్ర

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ దేవత గంగానమ్మ ఆలయం వద్ద నుండి నూకాలమ్మ అమ్మవారి ఆలయం వరకు అధిక సంఖ్య మహిళలు కలశాలు నెత్తిపై పెట్టుకుని శోభా యాత్ర నిర్వహించారు. దీంతో పట్టణంలో పండుగ వాతావరణం చోటి చేసుకుంది.