కాటారం నుంచి మేడారం రాకపోకలు బంద్

కాటారం నుంచి మేడారం రాకపోకలు బంద్

JBL: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో మహాముత్తారం మండలంలోని పెద్దవాగు ఉప్పొంగుతోంది. కాటారం నుంచి మేడారం వైపు వెళ్లే రవాణా సౌకర్యాన్ని బుధవారం మధ్యాహ్నం నుంచి అధికారులు నిలిపివేశారు. వాహనాలు, ప్రజలు ప్రయాణించకుండా రోడ్డుకు ఇరువైపులా ట్రాక్టర్లు పెట్టి నిమ్మగూడెం గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ రాకపోకలను నిలిపివేశారు.