'విద్యార్థులకు జస్టిస్ లిటరసీ పరిజ్ఞానంపై అవగాహన ఉండాలి'

SRPT: బాల్యం నుంచి విద్యార్థులకు జస్టిస్ లిటరసీ పరిజ్ఞానం, అవగాహనా ఉండాలని కోదాడ ప్రముఖ న్యాయ వాది వెంకట్రావు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న బాల విజ్ఞాన సమ్మేళన వేసవి శిబిరాన్ని సందర్శించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.