గిరిజన సమస్యలపై సీఎంతో భేటీ
ASR: జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ సీఎం చంద్రబాబుకు వివరించారు. రహదారులు, తాగునీరు, వైద్య, విద్యా సౌకర్యాల లోపం, గిరిజన రైతులకు సరైన ధరలు లభించకపోవడం వంటి అంశాలు ప్రస్తావించారు. గిరిజన మహిళా సంఘాల బలోపేతం, అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్, జీసీసీ ద్వారా ఆదాయ అవకాశాల పెంపుపై చర్యలు తీసుకోవాలని కోరారు.