VIDEO: రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

VIDEO: రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

WNP: రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి, శ్రీరంగాపురం మండలాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ పంటలను దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విక్రయించి, మద్దతు ధర పొందాలని తెలిపారు.