గుణదల మేరీ మాత ఉత్సవాలు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

గుణదల మేరీ మాత ఉత్సవాలు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

కృష్ణా: గుణదల మేరీ మాత ఉత్సవాలు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రామవరపాడు నుంచి ఏలూరు రోడ్డు / BRTS వైపు వెళ్లే వారు ESI, మాచవరం PS రోడ్, అమ్మ కళ్యాణ మండపం, సిద్ధార్థ కాలేజ్, చుట్టుగుంట నైస్ బార్ మార్గం ద్వారా ప్రయాణించాలని సూచించారు. ఏలూరు రోడ్డు / BRTS నుంచి రామవరపాడు వైపు వెళ్లే వారు చుట్టుగుంట, సిద్ధార్థ కాలేజ్, అమ్మ కళ్యాణ వైపు వెళ్ళాలని పేర్కొన్నారు.