ముమ్మరంగా వాహన తనిఖీలు

ముమ్మరంగా వాహన తనిఖీలు

ASR: అరకులోయ మండల కేంద్రంలోని ఎన్టీఆర్ గ్రౌండ్ వద్ద ఎస్సై గోపాలరావు ఆద్వర్యంలో ఇవాళ సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణ నివారణకు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. నిషేధిత వస్తువులను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని వాహన చోదకులను హెచ్చరించి, వివరాలు సేకరిస్తున్నారు. సివిల్ కానిస్టేబుల్ రామరాజు, ఏపిఎస్పీ బెటాలియన్ ఉన్నారు.