VIDEO: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన క్రిస్టినా జెడ్
SRD: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చొంగ్తు ఇవాళ సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై సమావేశం నిర్వహించారు. అమె మట్లాడుతూ.. ప్రతి వైద్యుడు బాధ్యతతో, సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించాలని, ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచాలని సూచించారు.