ఆర్మీ సెక్యులరిజంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఆర్మీ సెక్యులరిజంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఆర్మీ సెక్యులరిజంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించేందుకు తిరస్కరించిన హిందూయేతర ఆర్మీ అధికారి తొలగింపును సమర్థించింది. ఒక వ్యవస్థగా ఆర్మీ లౌకికమైందని, దాని క్రమశిక్షణ విషయంలో రాజీ పడలేమని తేల్చి చెప్పింది.