అందరూ భీమాను నమోదు చేసుకోండి: ఎంపీపీ

అందరూ భీమాను నమోదు చేసుకోండి: ఎంపీపీ

PLD: పల్నాడు జిల్లా దుర్గి మండల పరిధిలోని హరిత రాయబారులకు 02-09-2024 సోమవారం నాడు "మధ్యాహ్నం 2.30 గంటలకు మండల పరిషత్ కార్యాలయం నందు ఆరోగ్య భీమా మరియు ఆర్ధిక అక్షరాస్యత" అంశాలపై ఐటీసీ మరియు సెర్చ్ ఆధ్వర్యంలో మండల స్థాయి అవగాహనా కార్యక్రమాన్ని మండలపరిషత్ కార్యక్రమంలో నిర్వహించడం జరిగినది.